మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని రామదాసునగర్లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 2 తులాల బంగారం, 2 కిలోల వెండిని దుండగులు కాజేశారు. బాధితుల ఫిర్యాదులో ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రెండు తులాల బంగారం, రెండు కిలోల వెండి చోరీ - మేడ్చల్ నేరవార్తలు
తాళాలు పగలగొట్టి .. 2 తులాల బంగారం, 2 కిలోల వెండిని కాజేసిన ఘటన మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని రామదాసునగర్లో చోటుచేసుకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
రెండు తులాల బంగారం, 2 కిలోల వెండి కాజేత