తెలంగాణ

telangana

ETV Bharat / state

చాలా సమస్యలున్నాయ్​.. పట్టించుకునేవారే లేరు: బండి లలిత శ్రీనివాస్ - jeedimetla congress candidate

జీడిమెట్ల డివిజన్​లో చాలా సమస్యలున్నాయని.. కానీ పట్టించుకునేవారే లేరని కాంగ్రెస్​ అభ్యర్థి లలిత శ్రీనివాస్​ అన్నారు. కాంగ్రెస్​కు ఓటువేస్తే.. డ్రైనేజీ, తాగునీటి, రహదారులు వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

jeedimetla congress candidate
చాలా సమస్యలున్నాయ్​.. పట్టించుకునేవారే లేరు: బండి లలిత శ్రీనివాస్

By

Published : Nov 28, 2020, 12:09 PM IST

జీడిమెట్ల డివిజన్​ పరిధిలో అనేక సమస్యలున్నాయని.. అవకాశం ఇస్తే అన్నింటినీ పరిష్కరిస్తామని కాంగ్రెస్​ అభ్యర్థి బండి లలిత శ్రీనివాస్​ తెలిపారు. వెన్నెలగడ్డ చెరువు తూము కబ్జాలకు గురైందని ఆరోపించారు. దానిని తొలగించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

డ్రైనేజిలో తాగునీరు కలుస్తోందని... మంచినీరు కలుషితం అవుతుందన్నారు. చేతి గుర్తుకు ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

చాలా సమస్యలున్నాయ్​.. పట్టించుకునేవారే లేరు: బండి లలిత శ్రీనివాస్

ఇవీచూడండి:కేసీఆర్​ సభపై ఎస్​ఈసీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details