మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ సమీపంలోని నార్త్ ఎన్.సి.ఎల్ కాలనీలో ఉంటున్న బి.విజయ(30) అనే మహిళ మానసిక స్థితి సరిగా లేదు. ఈ రోజు సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించగా... కుటుంబ సభ్యులు గమనించి అంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కొన ఊపిరితో ఉన్న మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు - Women life Saved Police
ఆత్మహత్యాయత్నం చేసి కొన ఊపిరితో ఉన్న ఓ గృహిణిని... పోలీసులు రక్షించి ప్రాణాలు కాపాడిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Medchal district latest news
సకాలంలో స్పందించిన పేట్ బషీరాబాద్ పోలీసులు కొన ఊపిరితో ఉన్న విజయను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
TAGGED:
Women life Saved Police