మేడ్చల్ జిల్లా ఏఎస్ రావ్‌నగర్‌లో పుర్రె కలకలం రేపింది. వర్టెక్స్ వాణిజ్య సముదాయం భవనంపై కూలీలు మట్టి తొలగిస్తుండగా.. మట్టిలో పుర్రె, నాలుగు ఎముకలు లభించాయి.
భవనంపై పుర్రె.. ఎక్కడిది.. ఎవరిదై ఉంటుంది?
మేడ్చల్ జిల్లా ఏఎస్ రావునగర్‌లోని వర్టెక్స్ వాణిజ్య సముదాయంలో పుర్రె కలకలం సృష్టించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆ భవనంపై పుర్రె కలకలం..!
అది గమనించిన కూలీలు యజమానికి చెప్పడంతో.. అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని .. పుర్రె, నాలుగు ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు