లాక్డౌన్ కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో నివసిస్తున్న పశ్చిమ బంగాకు చెందిన వలస కూలీలలకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అండగా నిలిచారు. వారి అభిమాతం మేరకు భూమిక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి...48 మంది కార్మికులను వారి సొంత రాష్టానికి పంపించారు.
ప్రత్యేక బస్సులో 48 మంది వలస కూలీల తరలింపు - ప్రత్యేక బస్సులో 50మంది వలస కూలీల తరలింపు
లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అండగా నిలిచారు.
![ప్రత్యేక బస్సులో 48 మంది వలస కూలీల తరలింపు Medchal district migrants latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7367439-969-7367439-1590588183567.jpg)
Medchal district migrants latest news
వారు స్వగ్రామాలకు చేరుకునే వరకు తినడానికి కావాల్సిన నిత్యావసర వస్తువులను మల్కాజిగిరి పోలీస్ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ, భూమిక సంస్థ సభ్యురాలు సత్యవతి పాల్గొన్నారు.
Last Updated : May 27, 2020, 7:57 PM IST