యూకే నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా - telangana news
యూకే నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా
19:49 December 28
యూకే నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా
యూకే నుంచి రాష్ట్రానికి వస్తోన్న వారిలో కరోనా వైరస్ బయటపడుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా నిర్ధరణ అయింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చినవారిలో మేడ్చల్ జిల్లాకు చెందిన 9 మందికి కరోనా వచ్చింది.
ఇవీచూడండి:ఏమరుపాటు వద్దు... మాస్కే ప్రధానాస్త్రం: సీసీఎంబీ డైరెక్టర్
Last Updated : Dec 28, 2020, 9:31 PM IST