తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు - Athletic Championship in dundifgal

మేడ్చల్-మల్కాజ్​గిరి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2020-2021 పోటీలు ప్రారంభమయ్యాయి. విజేతలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ బహుమతులను అందించారు.

Telangana State Level Athletic Championship 2020-2021 Competitions in medchal malkajgiri
ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు

By

Published : Feb 14, 2021, 11:31 AM IST

మేడ్చల్-మల్కాజ్​గిరి జిల్లా దుండిగల్​లోని మర్రి లక్ష్మన్ రెడ్డి కళాశాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2020-2021 పోటీలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు సాగే ఈ పోటీల్లో సుమారు 500 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అథ్లెట్లు తరలివచ్చారు. విజేతలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ బహుమతులను అందించారు.

ఇదీ చూడండి:ఏపీ: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details