మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వర స్వామిని గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళిసై దంపతులను ఆశీర్వదించి, ప్రసాదం అందించారు.
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి సేవలో గవర్నర్ దంపతులు - కీసరగుట్టకు గవర్నర్ట
మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసరగుట్ట ఆలయాన్ని గవర్నర్ దంపతులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి సేవలో గవర్నర్ దంపతులు
TAGGED:
కీసరగుట్టకు గవర్నర్ట