తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య - ఎస్​ఆర్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య

ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ఎస్​ఆర్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

suicide young man for Financial difficulties
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య

By

Published : Aug 2, 2020, 3:06 PM IST

ఎస్​ఆర్ నగర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్​నగర్​లో కర్నూల్ ప్రాంతానికి చెందిన మహేష్(30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య

ఇదీ చూడండి :కుటుంబాన్ని కష్టాల సంద్రంలోకి నెట్టేసిన క్యాన్సర్

ABOUT THE AUTHOR

...view details