ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట్, మేడ్చల్, మూడు చింతలపల్లి మండలంలోని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు భూదస్త్రాలను తహసీల్దార్ లకు అప్పగించారు.
తహసీల్దార్లకు భూ దస్త్రాల అప్పగింత - new revenue policy latest news
మేడ్చల్ జిల్లాలోని గ్రామాల రెవెన్యూ అధికారులు.. భూ దస్త్రాలను తహసీల్దార్ లకు అప్పగించారు. కొన్నింటిలో రికార్డులు సరిగ్గా లేకపోవడం వల్ల సరిచేసి అప్పగించాలని ఆదేశించారు.
తహసీల్దార్ లకు భూ దస్త్రాల అప్పగింత
కొన్ని గ్రామాల రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల సరిచేసి సాయంత్రం వరకు అందచేయాలని తహసీల్దార్ లు ఆదేశించారు.