మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మిగడ్డ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులని డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - రోడ్డు ప్రమాదాలు
మేడ్చల్ జిల్లా జమ్మిగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
road accident
Last Updated : Jul 22, 2019, 8:44 AM IST