భాజపాకు సీనియర్ నేత రాజీనామా... గజ్వేల్ సభలో కాంగ్రెస్‌లో చేరిక! - Telangana news
రాజీనామా
12:18 September 12
ఈనెల 17న జరిగే గజ్వేల్ సభ వేదికగా కాంగ్రెస్‌లో చేరిక
భాజపాకు సీనియర్ నాయకుడు కొలను హన్మంత్ రెడ్డి రాజీనామా చేశారు. గజ్వేల్ సభలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు హన్మంత్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 17న జరిగే రేవంత్ సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. 2014లో తెరాస నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన హన్మంత్ రెడ్డి... గత అసెంబ్లీ ఎన్నికల ముందు భాజపాలో చేరారు.
ఇదీ చదవండి: Medicine from the sky : వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టు ప్రారంభం
Last Updated : Sep 12, 2021, 12:49 PM IST