మేడ్చల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సమ్మెలో భాగంగా డిపో ఆవరణలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రత్యేక పాటలు కట్టి ఆడిపాడారు.
'ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన' - ఆర్టీసీ
మేడ్చల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ఆవరణలో బతుకమ్మ ఆడారు.
'ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన'