మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టెషన్ పరిధిలోని కప్రా సాయిబాబానగర్లో ఉన్న ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు రేకు కట్ చేసి లోపలికి చొరబడిన దొంగ.. విలువైన మద్యం సీసాలు, వైన్స్లో ఉన్న రూ.12 వేలు ఎత్తుకెళ్లాడు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.
వైన్స్లో చోరీ.. విలువైన మద్యం మాయం - latest crime in medchal
సాధారణంగా దొంగలు ఇంట్లో లేదా బ్యాంకులో దొంగతనం చేస్తారు. కానీ ఓ దొంగ... మద్యం దుకాణంలో చోరీ చేశాడు. విలువైన మద్యంతో పాటు రూ.12వేలు అపహరించిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వైన్స్లో చోరీ.. విలువైన మద్యం మాయం
ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'
Last Updated : Dec 28, 2019, 7:40 AM IST