మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి ప్రధాన రహదారిలో కారు- ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు- ద్విచక్రవాహనం ఢీ, ఒకరు మృతి - road accident
కారు- ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా రాంపల్లి వద్ద చోటుచేసుకుంది.
ఒకరు మృతి