రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పనితీరు బాగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లా వెంకటాపూర్‌లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో ధరణి పోర్టల్తహసీల్దార్లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్యలేదన్నారు.
ధరణి పోర్టల్‌లో ఎలాంటి సమస్యలేదు: సోమేశ్ కుమార్ - Cs Somesh Kumar on Revenue Department
ధరణి పోర్టల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లా వెంకటాపూర్‌లో తహసీల్దార్లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రారంభించారు.
రెవెన్యూ శాఖ పనితీరు బాగా ఉంది: సోమేశ్‌కుమార్