తెలంగాణ

telangana

ETV Bharat / state

'మద్దతివ్వండి... అన్ని సమస్యలు పరిష్కరిస్తా..' - రేవంత్​రెడ్డి

ఎన్నికల వేళ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ గెలుపునకు మద్దతివ్వాలని వివిధ వర్గాల ప్రజలను కోరుతున్నారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్​ లోక్​సభ అభ్యర్థి రేవంత్​రెడ్డి వాకర్స్​ క్లబ్​ సభ్యులను కలిసి గెలిపించాలని కోరారు.

రేవంత్​రెడ్డి

By

Published : Mar 24, 2019, 10:28 AM IST

మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్​రెడ్డి
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ లోక్​సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి సఫీల్ గూడా మినీ ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ క్లబ్ సభ్యులను కలిశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీనియర్​ సిటిజన్స్​తో సరదాగా ముచ్చటించారు.

ABOUT THE AUTHOR

...view details