మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్కాజిగిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, నాచారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్, చర్లపల్లిలో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. భానుడి ప్రతాపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది.
మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం - medchal district news
మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.
![మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం rain in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7477527-387-7477527-1591278796764.jpg)
మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం