తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే వివేకానంద - mla Vivekananda cleaned his home

మంత్రి కేటీఆర్‌ పిలుపుతో మేడ్చల్ జిల్లాలో ప్రతి ఆదివారం.. పది నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.

Quthbullapur mla vivekananda
ఇల్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే వివేకానంద

By

Published : May 17, 2020, 11:57 AM IST

సీజనల్‌ వ్యాధుల నివారణకోసం "ప్రతి ఆదివారం.. పది గంటల.. పది నిమిషాలు" అనే కార్యక్రమం నిర్వహించాలని పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. తన నివాసాన్ని శుభ్రపరిచారు. ఇంటి బయట ఉన్న పూలకుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు.

నియోజకవర్గ ప్రజలంతా ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకని సీజనల్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తపడాలని ఎమ్మెల్యే సూచించారు.

ABOUT THE AUTHOR

...view details