తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు - Pocso case on teacher in medchal district

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు వృత్తికి కలంకం తెచ్చాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడ్​మెట్లో జరిగింది.

Pocso case on teacher in medchal district
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

By

Published : Dec 13, 2019, 8:18 PM IST

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుమేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నేరెడ్​మెట్ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే జగదీశ్వర్ అనే ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారు. బాధితుల తల్లిదండ్రుల కీచక గురువుపై పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం

అదే పాఠశాలలో గత నెలలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించామని పోలీసులు తెలిపారు. కీచక ఉపాధ్యాయునిపై పొక్సో చట్టం సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించమని సీఐ నర్సింహ స్వామి తెలిపారు.

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details