హెచ్ఎంటీ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ ద్వారా హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామంలో హెచ్ఎంటీ సభ్యులు 423 మందికి లక్కీ డ్రా ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.
హెచ్ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ - మంత్రి మల్లారెడ్డి తాజా వార్త
మేడ్చల్ జిల్లా దుండిగల్లో హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
![హెచ్ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ plats distribution by minister mallareddy in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5390564-545-5390564-1576492617953.jpg)
హెచ్ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ