తెలంగాణ

telangana

ETV Bharat / state

మంటల్లో పైపుల పరిశ్రమ - fire accident

మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌లోని జీపీఆర్‌ పైపుల పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో పైపులు కాలి బూడిదవుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

అగ్నిప్రమాదం

By

Published : Feb 20, 2019, 9:03 PM IST

మేడ్చల్‌ శామీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీపీఆర్‌ పైపుల పరిశ్రమలో అగ్నీకీలలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే పైపులు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. షార్ట్‌ సర్క్యూటా లేక మరేదైనా కారణమా..అనేది తేలాల్సి ఉంది.

అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details