మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ప్రెసిటీజ్ పార్క్‌లోని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళలను గౌరవించారని చెప్పారు. బతుకమ్మ పాటలకు ఆనందోత్సాహలతో ఆడి పాడారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి - పద్మాదేవేందర్ రెడ్డి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్‌లో శుక్రవారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన పండుగే బతుకమ్మ అని ఎమ్మెల్యే అన్నారు.
![బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4590006-577-4590006-1569742965916.jpg)
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్ రెడ్డి