పేట్ బషీరాబాద్ పీయస్ పరిధిలోని కృష్ణా నగర్లో ఓ ఇంట్లో కిరాయికి ఉన్న మహిళ పై మద్యం మత్తులో ఇంటి యజమాని రాములు అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పెద్దగా అరవడంతో స్థానికులు అతనిని పట్టుకొని పేట్ బషీరాబాద్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.... నిందితుని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
ఓనరే అత్యాచారయత్నం !! - ఇంటి యజమాని
మద్యం మత్తులో ఇంట్లో కిరాయికి ఉన్న మహిళపై ఇంటి ఓనర్ అత్యాచారయత్నం చేసిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
ఓనరే అత్యాచారయత్నం !!