మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ శివాలయనగర్ అంబేడ్కర్ భవన్లో లో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. కార్మికులు ఒక్కసారిగా రోడ్డుపైకి 700 వందలాదిగా ఉదయం 6 గంటలకే వచ్చి నిరీక్షిస్తున్నారు. ఎంత చెప్పినా భౌతిక దూరం పాటించడం లేదని పోలీసులు, అధికారులు వాపోతున్నారు. సుమారు 2,200 మందికి పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు.
బియ్యం, నగదు పంపిణీలో లోపించిన భౌతిక దూరం - వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ
వలస కూలీలకు రేషన్ బియ్యం, నగదు అందించే క్రమంలో భౌతిక దూరం పాటించడం లేదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ అధికారులు వాపోతున్నారు. సుమారు 2, 200 మందికి అందించనున్నట్టు పేర్కొన్నారు.

బియ్యం, నగదు పంపిణీలో లోపించిన భౌతిక దూరం