తెలంగాణ

telangana

ETV Bharat / state

కీసర పీఎస్​లో అదనపు బిల్డింగ్​ను ప్రారంభించిన సీపీ - తెలంగాణ వార్తలు

మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన అదనపు బిల్డింగ్​ను సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. పోలీసుల సౌకర్యార్థం నిర్మించినట్లు సీపీ తెలిపారు. నూతన భవనం ఏర్పాటుకు సహకరించిన దాతలకు పోలీస్ జ్ఞాపికను అందజేశారు.

cp mahesh bhagwat, rachakonda cp
రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాచకొండ కమిషనరేట్

By

Published : Jun 7, 2021, 11:56 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్​ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన అదనపు బిల్డింగ్​ను సీపీ మహేష్ భగవత్ ప్రారంభించారు. పోలీసుల సౌకర్యార్థం పీఎస్ ప్రాంగణంలో నిర్మించినట్లు సీపీ తెలిపారు. నూతన భవనం ఏర్పాటుకు సహకరించిన దాతలకు పోలీస్ జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, ఏసీపీ శివకుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Fraud: ఆమెతో పరిచయం ఖరీదు.. రూ.80 లక్షలు..!

ABOUT THE AUTHOR

...view details