మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా రాధిక చౌరస్తాలో నిన్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మహిళ బైక్‌పై ముందు వెళ్తున్న సందర్భంలో లారీ ఆమె పైకి దూసుకొచ్చింది. ఆ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి - medchal malkajgiri distirict latest news today
వాహనదారుని నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. నిన్న కాప్రా రాధిక చౌరస్తాలో బైక్‌పై వెళ్తున్న మహిళపై ఓ లారీ దూసుకొచ్చింది. ఆ ఘటనలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు లారీ నడుపుతున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన సౌందర్య జీహెచ్ఎమ్సీలో సూపర్వైజర్గా పనిచేస్తుందని తెలిసింది.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
ఇదీ చూడండి :ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు