ఎంపీగా విజయం సాధించిన రేవంత్రెడ్డి మల్కాజిగిరిలో ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించారు. తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి రేవంత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తానన్నారు. పాలించమని కేసీఆర్కు ప్రజలు పట్టం కడితే .. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంపైనే దృష్టిపెట్టారని విమర్శించారు.
ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తా: రేవంత్రెడ్డి
మల్కాజిగిరిలో ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించారు ఎంపీ రేవంత్రెడ్డి. విజయానికి కృషిచేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతానని హామీ ఇచ్చారు.
ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తా: రేవంత్రెడ్డి
ఇవీ చూడండి: ముగిసిన గడువు... దీక్ష భగ్నానికి అవకాశం...!
Last Updated : Jun 10, 2019, 10:11 AM IST