తెలంగాణ

telangana

ETV Bharat / state

covid vaccination: 'ఎవ్వరికీ రాని ఆలోచన కేసీఆర్​కు వచ్చింది' - తెలంగాణ తాజా వార్తలు

మేడ్చల్ జిల్లా నిజాంపేట్​లో సూపర్ స్ప్రెడర్ల వాక్సినేషన్ (super spiders vaccination) కార్యక్రమాన్ని… మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి(collector sweta mohanty), ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​లు కలిసి ప్రారంభించారు.

covid vaccination at nizampet
covid vaccination: 'ఎవ్వరికీ రాని ఆలోచన కేసీఆర్​కు వచ్చింది'

By

Published : May 28, 2021, 8:49 PM IST

మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద సూపర్ స్ప్రెడర్ల వాక్సినేషన్(super spiders vaccination) కార్యక్రమాన్ని… మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి(collector sweta mohanty), ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్​లు కలిసి ప్రారంభించారు.

సూపర్ స్ప్రెడర్లకు వాక్సిన్ (super spiders vaccination) ఇవ్వాలని దేశంలో ఎవ్వరికీ రాని ఆలోచనను సీఎం కేసీఆర్​(CM KCR)కు రావడం సంతోషకరమని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు సీఎం అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Virinchi issue: విరించి ఆస్పత్రి ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details