మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి మేడిపల్లిలోని చెర్రీ పౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత - మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ తాజా వార్తలు
పిర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి మేడిపల్లిలోని చెర్రీ పౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్సీ
ఈ సందర్భంగా కవిత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమంతో సందడిగా మారింది.
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్సీ
ఇదీ చూడండి :మంత్రుల వాహనాలను అడ్డుకోబోయిన నేతలు