తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే వివేకానంద - Medchal district fire accident latest news

మేడ్చల్​ జిల్లా జీడీమెట్ల పారిశ్రామికవాడలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద పరిశీలించారు.

Medchal district latest news
Medchal district latest news

By

Published : May 29, 2020, 7:40 PM IST

మేడ్చల్​ జిల్లా జీడీమెట్ల పారిశ్రామికవాడలోని ఫేస్ 5 కృష్ణాఇండస్ట్రీస్ కెమికల్ గోదాంలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయలవగా... అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి స్థానికులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details