తెలంగాణ

telangana

ETV Bharat / state

పతంగులను ఎగురవేసిన మంత్రి పువ్వాడ - పతంగులను ఎగురవేసిన మంత్రి పువ్వాడ

సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్​ జిల్లా శంబిపూర్​లో మంత్రి పువ్వాడ.. పతంగులను ఎగురవేశారు. ఎమ్మెల్సీ రాజుతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.

minister puvvada, kites, shambipur
మంత్రి పువ్వాడ, శంబిపూర్, పతంగులు

By

Published : Jan 14, 2021, 1:54 PM IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పతంగులను ఎగురవేశారు. మేడ్చల్ జిల్లా శంబిపూర్ గ్రామంలోని.. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటికి పండుగ సందర్భంగా పువ్వాడ అతిథిగా వెళ్లారు. సరదాగా ఆయనతో ముచ్చటించిన అనంతరం ఎమ్మెల్సీతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు.

ABOUT THE AUTHOR

...view details