తెలంగాణ

telangana

ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి - Minister mallareddy latest updates

భారీ వర్షాలకు మేడ్చల్ జిల్లా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఫీర్జాదిగూడ నగరపాలిక పరిధిలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Oct 14, 2020, 5:43 PM IST

మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ నగరపాలిక పరిధిలోని ముంపు ప్రాంతాల్లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆయన... అక్కడి పరిస్థితులను స్థానికులు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మంత్రితో పాటు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మేయర్ వెంకటరెడ్డి, అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

ఇవీచూడండి:హైదరాబాద్‌లో నిలిచిన విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు

ABOUT THE AUTHOR

...view details