తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్ల గాలితో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది: మల్లారెడ్డి - pocharam

మేడ్చల్ జిల్లా పోచారంలోని రాక్​వుడ్ అంతర్జాతీయ పాఠశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

చెట్ల గాలితో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది: మల్లారెడ్డి

By

Published : Aug 8, 2019, 9:45 PM IST

అడవుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. మేడ్చల్ జిల్లా పోచారంలో రాక్​వుడ్ అంతర్జాతీయ పాఠశాలలో మున్సిపల్ అధికారులు నిర్వహించిన హరితహారంలో మంత్రి పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే అడవులు అంతరించాయని విమర్శించారు.

చెట్ల గాలితో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది: మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details