మేడ్చల్ జిల్లా కీసర మండలంలో కొత్తగా ఏర్పడిన నాగారం మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
నాగారంలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన - minister mallareddy laid foundation stone at nagaram
పట్టణప్రగతిలో భాగంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
నాగారంలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన
రూ. తొమ్మిది కోట్ల నిధులతో మోడల్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు. కాలనీల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి: ఈనెల 6 నుంచి శాసనసభ సమావేశాలు.. 8న బడ్జెట్..