తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ బందోబస్తు మధ్య కౌన్సిల్ సమావేశం - telangana updates

మేడ్చల్​ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. గత కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరగడంతో అలాంటి పరిణామాలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య సమావేశాన్ని నిర్వహించారు.

Minister Malla Reddy attended the Jawahar Nagar Corporation Council meeting in Medchal district
భారీ బందోబస్తు మధ్య నగర కౌన్సిల్ సమావేశం

By

Published : Feb 4, 2021, 1:25 PM IST

మేడ్చల్​ జిల్లా జవాహర్ నగర్ కార్పొరేషన్​లో కౌన్సిల్ సమావేశం భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు.

స్వయంగా మంత్రి..

గత కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరగడంతో గొడవలు జరుగుతాయని స్వయంగా మంత్రి మల్లారెడ్డి రంగంలోకి దిగారు. ఎలాంటి సంఘర్షణలు తలెత్తకుండా సమావేశాన్ని భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. అనంతరం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి:'దేశ అభివృద్ధి యాత్రకు రైతుల అండ'

ABOUT THE AUTHOR

...view details