మేడ్చల్ జిల్లాలోని నేరెడ్మెట్ సింహాద్రి నగర్లో దొంగతానాలు మొదలయ్యాయి. ఒక ఇంటి తాళాలు పగలగొట్టి 10 తులాల బంగారం, లక్ష నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం - దొంగలు పడ్డారు
మేడ్చల్ జిల్లాలో దొంగలు పడ్డారు. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా దోపిడీలను కొనసాగిస్తోంది.
![తాళం వేసిన ఇళ్లే లక్ష్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3696141-56-3696141-1561794522332.jpg)
మేడ్చల్ జిల్లాలో దొంగలు పడ్డారు
మేడ్చల్ జిల్లాలో దొంగలు పడ్డారు
ఈ నేపథ్యంలో ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. డబ్బు, బంగారం లాంటి ఆస్తులను జాగ్రత్తగా దాచుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చూడండి : రాజకీయంగా చూడొద్దు: బండి సంజయ్