మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. చర్లపల్లి డివిజన్ పరిధిలో రూ. 34 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.
అభివృద్ధి పనులకు మేయర్ బొంతు రామ్మోహన్ శంకుస్థాపన
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అలాగే రోడ్డు పనులు, వాటర్, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధ్యే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు.
అభివృద్ధి పనులకు మేయర్ బొంతు రామ్మోహన్ శంకుస్థాపన
అలాగే రోడ్డు పనులు, వాటర్, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధ్యే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు.
ఇదీ చదవండి:ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!