మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్‌లోని బృందావన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. అంజలి (23) అనే ఓ వివాహిత తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. జవహార్‌నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రక్తపు మడుగులో పడి ఉన్న అంజలి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బృందావన్ కాలనీలో వివాహిత హత్య - updated news on married women murderded at brindavan colony
ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

బృందావన్ కాలనీలో వివాహిత దారుణ హత్య
అంజలికి 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. 7 నెలల బాబు ఉన్నాడు.
బృందావన్ కాలనీలో వివాహిత దారుణ హత్య