5 లక్షల మెజార్టీతో గెలుస్తా : రాజశేఖర్ రెడ్డి - malkajigiri
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచ్లతో కలిసి సమన్వయంగా ముందుకు సాగుతున్నామని తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ప్రచారం నిర్వహించారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి
ఇవీ చూడండి:"తెరాస ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉంది"