మల్కాజిగిరి రైల్వే స్టేషన్లో మర్రి ప్రచారం - marri rajashekhar redd
మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి రైల్వే ఫ్లాట్ ఫారం వద్ద ఉన్న ప్రయాణికులను కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం
ఇవీ చూడండి:'ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రులు అవుతారు..?'