కరోనా ఎఫెక్ట్... 'పల్లె’వించిన చైతన్యం - Telangana corona latest news
కరోనా నియంత్రణలో గ్రామ పంచాయతీలు అవగాహనతో వ్యవహరించాయి. పట్టణాల్లో కేసులు వెలుగు చూస్తుండగా...భాగ్యనగర శివారు జిల్లాల్లోని గ్రామాల్లో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.
![కరోనా ఎఫెక్ట్... 'పల్లె’వించిన చైతన్యం Medchal district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7010204-177-7010204-1588299134354.jpg)
Medchal district latest news
మేడ్చల్ జిల్లాలో 61 పంచాయతీలున్నాయి. జిల్లా పరిధిలో(జీహెచ్‌ఎంసీ మినహాయించి) 12 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. రెండు పంచాయతీల పరిధిలో 5 కేసులు వెలుగు చూశాయి. కీసర మండలం చీర్యాలలో మూడు, శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.