తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు - CHIRUTHA

మేడ్చల్ జిల్లా ప్రగతినగర్ - గాజులరామారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

By

Published : Jul 31, 2019, 12:13 PM IST

మేడ్చల్‌ జిల్లా ప్రగతినగర్‌ - గాజుల రామారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఓ బండరాయిపై కూర్చొని ఉండగా స్థానికుడొకరు చూసినట్లు... దానిని ఫొటో కూడా తీసినట్లు వెల్లడించారు. చిత్రాలను చూసిన అటవీశాఖ అధికారులు ప్రగతినగర్ - గాజులరామారం ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత జాడలేవీ దొరకలేదని వెల్లడించారు. చిరుత సంచారం వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details