జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థులు ముందున్నారు. కూకట్పల్లి డివిజన్ భాజపా అభ్యర్థిన నాయినేని పవన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విదేశాల్లో ఉద్యోగం వదిలి.. పుట్టిన ఊరికి సేవ చేసేందుకు వచ్చానని... కార్పొరేటర్‌గా ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగం విడిచిపెట్టి వచ్చా.. అవకాశం ఇవ్వండి: భాజపా అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికల లేటెస్ట్ వార్తలు
విదేశాల్లో ఉద్యోగం వదిలి.. పుట్టిన ఊరికి సేవ చేసేందుకు వచ్చానని కూకట్పల్లి డివిజన్ భాజపా అభ్యర్థి నాయినేని పవన్ చెప్పారు. కార్పొరేటర్‌గా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు.
ఉద్యోగం విడిచిపెట్టి వచ్చా.. అవకాశం ఇవ్వండి: భాజపా అభ్యర్థి
ఆరేళ్ల తెరాస పాలనలో జరిగిన అభివృద్ధి ఏమి లేదన్నారు. నాలాలు, కాలనీ సంక్షేమ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. సమస్యలు పరిష్కరించడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తానని తెలిపారు.
ఇదీ చదవండి:గ్రేటర్ పోరు: జీహెచ్ఎంసీ ప్రజలపై సీఎం వరాల జల్లు