తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని కూకట్​పల్లి డివిజన్​ తెరాస అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ అన్నారు. డివిజన్​లో ఇంటింటి ప్రచారం చేశారు.

kukatpalli trs candidate satyanarayana campaign in division
అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి

By

Published : Nov 25, 2020, 4:48 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు ఖాయమని కూకట్​పల్లి డివిజన్​ తెరాస అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. డివిజన్​లో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు.

కాలనీల్లో ప్రజలు తమకే మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. డివిజన్​లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి ఆదర్శ డివిజన్​గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయి: తెరాస అభ్యర్థి

ఇదీ చదవండి:ప్రజా వ్యతిరేక విధానాలే అస్త్రాలుగా గ్రేటర్​లో కాంగ్రెస్ ప్రచారం

ABOUT THE AUTHOR

...view details