తన సోదరుడు కేటీఆర్జన్మదిన కానుకగా కీసరగుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు సంతోష్ తెలిపారు. ఇందులో భాగంగానే పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద 2,042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం పార్క్ గా మార్చుతానన్నారు.కీసరగుట్ట పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
కేటీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా... దత్తత తీసుకున్నా : సంతోష్ - దత్తత
"మా అన్న తారకరామారావు జన్మదినోత్సవానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. ఆ ఉద్దేశంతో కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాను. ఎంత ఖర్చైనా సరే అభివృద్ధి పరుస్తాను." - ఎంపీ సంతోష్ కుమార్

కేటీఆర్ పుట్టిన రోజు గిఫ్ట్.. కీసరగుట్ట దత్తత
కేటీఆర్ పుట్టిన రోజు గిఫ్ట్.. కీసరగుట్ట దత్తత
ఇదీ చూడండి : "భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది"
Last Updated : Sep 1, 2019, 11:18 PM IST