తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధ్యాత్మికశోభ సంతరించుకున్న కూకట్​పల్లి శివాలయం - కూకట్​పల్లిలోకార్తీక మాసం ప్రత్యేక పూజలు

మేడ్చల్​ జిల్లా కూకట్​పల్లిలోని శివాలయాలు ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్వామి వారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కూకట్​పల్లిలో కార్తీక పౌర్ణమి వేడుకలు

By

Published : Nov 12, 2019, 1:05 PM IST

కూకట్​పల్లిలో కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా కూకట్​పల్లిలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకుని దీపారాధన చేశారు. అనంతరం పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details