రామలింగేశ్వరుని సన్నిధిలో కార్తిక దీపారాధన - కీసరలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
కీసర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునే భక్తులు పోటెత్తారు. మహిళలు పరమేశ్వరునికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- ఇదీ చూడండి : 'మనవడి ఆలోచన... అమ్మమ్మ అల్జీమర్స్‌కు పరిష్కారం'
Last Updated : Nov 12, 2019, 7:15 PM IST