మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ఏఎమ్ఆర్ గార్డెన్స్‌లో 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అవని నృత్యలయా ఆధ్వర్యంలో జుంబా డాన్స్ చేశారు. 75 పాటలతో 75 మంది కళాకారులు 75 నిమిషాల పాటు ఆగకుండా నృత్యం వేశారు. ఈ నృత్యాన్ని వీక్షించిన భారత్ వరల్డ్ రికార్డ్స్ సభ్యులు... కళాకారులను అభినందించారు.
ZUMBA DANCE WORLD RECORD: 75 మంది.. 75 పాటలు.. 75 నిమిషాలు... రికార్డుల 'జుంబా డ్యాన్స్' ఇది! - telangana top news
75 మంది కళాకారులు.. 75 పాటలకు 75 నిమిషాల పాటు ఆగకుండా జుంబా డ్యాన్స్ చేసి పది ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నారు.
![ZUMBA DANCE WORLD RECORD: 75 మంది.. 75 పాటలు.. 75 నిమిషాలు... రికార్డుల 'జుంబా డ్యాన్స్' ఇది! hyderabad-students-zumba-dance-world-record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12908598-thumbnail-3x2-zumba.jpg)
75 మంది 75 పాటలకు.. 75 నిమిషాలపాటు జుంబా డ్యాన్స్
75 మంది 75 పాటలకు.. 75 నిమిషాలపాటు జుంబా డ్యాన్స్
పది ప్రపంచ రికార్డుల్లో ఈ నృత్యాన్ని నమోదు చేస్తున్నట్లు భారత్ వరల్డ్ రికార్డ్ ప్రెసిడెంట్ రమణ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేణుగోపాలచారి హాజరయ్యారు.
ఇదీ చూడండి:chandbali latest designs: మగువ మనసు దోచే అందాల చందమామలు.. ఆ చాంద్‌బాలీ నగలు!