హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు మేడ్చల్ జిల్లా నేరేడ్మేట్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను కలిసి నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
'మానవ మృగం శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్షే సరి' - RACHAKONDA POLICE COMMISIONERATE
ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష పడేలా చూడాలని బాధిత కుటుంబీకులు సీపీ మహేశ్ భగవత్‌ను కోరారు.
రాచకొండ పోలీస్ కమిషనర్‌ను కలిసిన హాజీపూర్ బాధితులు